Marshal: 10 పాక్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు
భారత వాయుసేన (IAF) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ అన్నారు. అందులో ఐదు F-16 , మరో ఐదు JF-17 ఫైటర్ జెట్లు ఉన్నాయని తెలిపారు.