Balochistan Independence: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!

పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
balochistan Liberation Army

balochistan Liberation Army

Balochistan Independence: పాకిస్తాన్(Pakistan) కు ఇన్నాళ్ళు పక్కలో పోటులో ఇబ్బంది పెట్టిన బలూచిస్తాన్ ఇప్పుడు ఏకంగా తాము విడిపోతున్నామంటూ ఆ దేశానికి షాక్ ఇచ్చింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపింది. క్వెట్టాలోని కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని కూడా షేర్ చేసింది.  భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ కోరింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పటికి విముక్తి పొందిందని తెలిపింది. 

Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!

Also Read: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..

today-latest-news-in-telugu | pakistan | balochistan

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

Also Read: Israel: హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడి..యహ్యా సిన్వర్ సోదరుడు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు