🔴India-Pakistan War Live Updates: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.