భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు

టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.

రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.  అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ?

మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్‌ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్‌-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.

PM Modi : రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజే రూ.2 వేలు జమ

పీఎం కిసాన్‌ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు.

హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్‌ ఫైర్‌!

సనాతన ధర్మం గురించి ఏడాది క్రితం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. దీంతో స్టాలిన్‌ కూడా కౌంటర్‌ గా లెట్స్‌ సీ అని అన్నారు.

Web Stories
web-story-logo Nabha Natesh y వెబ్ స్టోరీస్

కళ్ళజోడు నభా .. కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఫోజులు

web-story-logo cake71 వెబ్ స్టోరీస్

కేక్‌ తింటే క్యాన్సర్‌ వస్తుందా?

web-story-logo garlic10 వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

web-story-logo Tollgate10 వెబ్ స్టోరీస్

ప్రపంచంలో ఏ దేశాల్లో టోల్‌ట్యాక్స్‌ ఉండదు..?

web-story-logo yuty వెబ్ స్టోరీస్

'దేవర' పార్ట్-2 కోసం దాచి ఉంచిన ప్రశ్నలివే!

web-story-logo VGGJFGJ వెబ్ స్టోరీస్

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

web-story-logo alia w వెబ్ స్టోరీస్

అలియా ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ వచ్చేసింది

web-story-logo Mamitha Baiju3 వెబ్ స్టోరీస్

ప్రేమలో పడేస్తున్న 'ప్రేమలు' బ్యూటీ

web-story-logo Raashii Khanna7 వెబ్ స్టోరీస్

రాశీ సూట్ అదిరింది.! కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న అమ్మడు

web-story-logo drink alcohol7 వెబ్ స్టోరీస్

మద్యం సేవించడానికి సరైన సమయం ఏది..?

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌ కీలక నేత అల్‌ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం

ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.

పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు..

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Picaso Painting: ఈ పెయింటింగ్‌ ఖరీదు..రూ.55 కోట్లు!

ఇటలీలోని ఓ జంక్‌ డీలర్‌.. కాప్రిలో ఉన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్‌ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోగా..అది పికాసో గీసిన చిత్రమని...దాని ఖరీదు రూ.55 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్‌..

ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్‌.. ఎందుకో తెలుసా ?

పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

దారుణం.. చేతబడి సాకుతో మహిళ సజీవ దహనం!

మెదక్ జిల్లా రామాయం పేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ నివాసముంటుంది. చేతబడి చేస్తుందనే అనుమానంతో చుట్టుపక్కల వారు ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మరణించింది.

BIG BREAKING: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం

TG: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై ఈరోజు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు.

సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు!

తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్..

మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిక్కుమాలిన గబ్బుమాటలు.. అందరి లెక్కలు తేలుస్తామంటూ కేటీఆర్‌ వార్నింగ్

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది దిక్కుమాలిన గబ్బుమాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ కందుకూరు రైతు ధర్నాలో హెచ్చరించారు.

5 వ రోజు అట్ల బతుకమ్మ.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి?

బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రేపు 5వ రోజు అంటే అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ రోజున నానబెట్టిన బియ్యంతో అట్లు తయారు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ముతైదువులు ఈ అట్లను ఒకరికొకరు వాయనంగా అందించుకుంటారు.

కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి!

రంగారెడ్డి జిల్లాకి చెందిన అఖిల్‌రెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ లో రూ.20 లక్షలు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లి లూర్దమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్!

AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్‌ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ‌ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది.

తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.

భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు

టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.

ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి..

చిత్తూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం బెట్టింగ్ లో రూ.30 లక్షలు కోల్పోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో మరొక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్‌ ఫైర్‌!

సనాతన ధర్మం గురించి ఏడాది క్రితం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. దీంతో స్టాలిన్‌ కూడా కౌంటర్‌ గా లెట్స్‌ సీ అని అన్నారు.

విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.

'వైఎస్సార్‌ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్‌ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. వైఎస్సార్‌ జిల్లా పేరును "వైఎస్సార్‌ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు.

సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్‌ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!

టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.

బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు

అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు.

Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్‌పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి.

లావా అగ్ని3 5G లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవు..!

టెక్ బ్రాండ్ లావా తాజాగా తన లైనప్‌లో ఉన్న అగ్ని3 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని డ్యూయల్ అమోలెడ్ డిస్‌ప్లేలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 9 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్!

బజాజ్ ఆటో తన పల్సర్ బైక్‌లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్‌ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది.

మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ధర రూ.7,999 కాగా.. సేల్ సమయంలో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.2,099కే సొంతం చేసుకోవచ్చు.

వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price