'దేవర' పార్ట్-2 కోసం దాచి ఉంచిన ప్రశ్నలివే!

సినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?

ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?

మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?

నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?

'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది?

సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషుల్ని చంపింది ఎవరు?

'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు?

ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?

జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా?