మద్యం సేవించడానికి సరైన సమయం ఏది..?
ఈ రోజుల్లో సమయం, సందర్భం లేకుండా తాగేస్తుంటారు
సాయంత్రం అయితే రెండు, మూడు పెగ్గులు పడాల్సిందే
మందుతాగే టైమ్‌తో ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది
అంతేకాకుండా సామాజిక జీవితంపై ఆధారపడి ఉంటుంది
రాత్రి సమయంలో ఆహారంతో మద్యం సేవించడం సురక్షితం
ఆహారంతో పాటు వైన్ తాగితే ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది
కడుపుపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది
Image Credits: Envato