అలియా ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ వచ్చేసింది

యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ బ్యానర్ పై అలియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్ఫా’

తాజాగా ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటన

ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్న అలియా

‘ఆల్ఫా’ లో అలియా గురువుగా నటిస్తున్న హృతిక్‌ రోషన్‌

ప్రస్తుతం 'జిగ్రా' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అలియా

అక్టోబర్ 11న థియేటర్స్ లో విడుదల కానున్న 'జిగ్రా'

Image Credits: Alia Bhatt/ Instagram