కళ్ళజోడు నభా .. కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఫోజులు

స్టైలిష్ అవుట్ ఫిట్ లో నభా గ్లామర్ షో

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు అందాల రచ్చ

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ లో క్రేజ్

ఇటీవలే ప్రియదర్శి సరసన 'డార్లింగ్ ' సినిమాతో అలరించిన నభా

ప్రస్తుతం 'స్వయంబు' సినిమాలో నటిస్తున్న నభా

కన్నడ ఫిల్మ్ 'వజ్రకాయ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ

Image Credits: Nabha Natesh/ Instagram