ప్రేమలో పడేస్తున్న 'ప్రేమలు' బ్యూటీ

ప్రేమలు సినిమాతో యూత్ కలల రాణిగా మారిన మమిత

తాజాగా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్ డిజైనర్ అవుట్ ఫిట్ లో మమిత అందాలకు నెటిజన్లు ఫిదా

2018 లో 'సర్వోపరి పాలక్కారన్' అనే మలయాళ చిత్రంతో నటిగా అరంగేట్రం..

ఆ తర్వాత ఆపరేషన్ జావా, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం చిత్రాలతో ఫేమ్

ఇటీవలే తమిళ్ ఫిల్మ్ 'రెబల్' లో మెరిసిన మమిత

Image Credits: Mamitha Baiju/ Instagram