ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీలో ఈ సినిమాలను అస్సలు మిస్ కాకండి..

ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ( తెలుగు) - నెట్ ఫ్లిక్స్

బాలు గాని టాకీస్ ( తెలుగు) - ఆహా

కళింగ ( తెలుగు) - ఆహా

35 చిన్న కథ కాదు (తెలుగు) - ఆహా

భలే ఉన్నాడే (తెలుగు)- ఈటీవీ విన్

ప్రతినిధి 2 (తెలుగు)- ఆహా

అలనాటి రామచంద్రుడు (తెలుగు) - అమెజాన్ ప్రైమ్

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ)- జియో సినిమా