రాశీ సూట్ అదిరింది.! కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న అమ్మడు

స్టైలిష్ సూట్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన రాశీ

సూట్ లో నెటిజన్లను ఫిదా చేస్తున్న రాశీ గ్లామర్ షో

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న నటి

సుప్రీం, తొలిప్రేమ, ఊహలు గుసగుసలాడే వంటి సినిమాలతో విపరీతమైన క్రేజ్

ఇటీవలే తమిళ్ ఫిల్మ్ 'అరణ్మనై 4' మెరిసిన నటి

ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ

హిందీలో 'సబర్మతి రిపోర్ట్' చిత్రంలో నటిస్తున్న రాశీ

Image Credits: Raashii Khanna