వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

హార్ట్‌ స్ట్రోక్‌ నుంచి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది

38 రకాల వెల్లుల్లి ఉన్నాయి..రంగులు భిన్నంగా ఉంటాయి

హార్డ్‌నెక్.. ఇందులో 6-12 రెబ్బలు ఉంటాయి

రుచి చాలా కారంగా ఉంటుంది, చల్లని ప్రదేశాల్లో పెరుగుతుంది

సాఫ్ట్‌నెక్‌ వెల్లుల్లిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి

రుచి కొద్దిగా కారంగా ఉంటుంది, రెబ్బలు చిన్నగా ఉంటాయి

Image Credits: Envato