Picaso Painting: ఈ పెయింటింగ్‌ ఖరీదు..రూ.55 కోట్లు!

ఇటలీలోని ఓ జంక్‌ డీలర్‌.. కాప్రిలో ఉన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్‌ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోగా..అది పికాసో గీసిన చిత్రమని...దాని ఖరీదు రూ.55 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

New Update

Picaso Painting: వాడి పారేసిన వస్తువులను కొనే జంక్‌ డీలర్‌కు.. ఓ పెయింటింగ్‌ దొరికింది. ఆ పెయింటింగ్ మాములు పెయింటింగ్ కాదు. అది ఆయన కుటుంబానికి అప్పనంగా దొరికిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే, ఇటలీలోని జంక్‌ డీలర్‌.. కాప్రిలో ఉన్న ఓ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్‌ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది.

Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు!

దానిని ఆయన తన ఇంటికి తీసుకెళ్లి, గోడకు తగిలించాడు. దీని గురించి అధ్యయనం చేయగా.. ఇది పికాసో గీసిన చిత్రమని జంక్‌ డీలర్‌ కుమారుడు గుర్తించాడు. అయితే ఈ పెయింటింగ్‌.. పికాసో చిత్రీకరించినదేనని, పికాసో ఆథెంటికేటర్స్‌ ఇంకా నిర్ధారించలేదు. నిర్ధారిస్తే దీని విలువ రూ. 54.58 కోట్లు ఉంటుంది.

Also Read: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్‌ ఫైర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు