/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates
🔴Live News Updates:
IPL 2025 Update: ఐపీఎల్ నుంచి మరో బిగ్ అప్డేట్.. ప్లేయర్లు లేకపోతే అలా చేయాల్సిందే
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్ మోగడంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
ఇక భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అనంతరం మళ్లీ ఐపీఎల్ రీస్టార్ట్ తేదీలను బీసీసీఐ అనౌన్స్ చేసింది. మే 17వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 6 ప్రాంతాల్లో మిగిలిన 17 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
విదేశీ ప్లేయర్ల స్థానంలో
ఇప్పుడు మ్యాచ్‌లు రీస్టార్ట్ అవుతున్నా వారు తిరిగి ఇండియాకు రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్లేయర్లు తిరిగి ఇండియాకు వచ్చి ఐపీఎల్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అందులో కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఉండిపోతుండగా.. మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో త్వరలో జరగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నారు.
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా IPL కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్‌లో కొత్త వారిని టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపింది. అయితే దానికీ కొన్ని కండీషన్లు పెట్టింది. ప్లేయర్ల రీ-ప్లేస్‌మెంట్‌లు తాత్కాలికమేనని చెప్పింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్‌కు రిటైన్ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. టెంపరరీగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు వచ్చే ఏడాది అంటే 2026 IPL మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు IPL Coo హేమంగ్ ఫ్రాంఛైజీలకు తెలిపారు.
- May 15, 2025 21:38 ISTAP - TG మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, రైలు నెంబర్లు ఇవే
- May 15, 2025 20:25 ISTమళ్లీ యుద్ధం! పాకిస్థాన్‌పై భారత్ దాడులు
- May 15, 2025 20:24 ISTమరోసారి భారీ భూకంపం.. వణికిస్తున్న వీడియోలుటర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తున్న అంకారాలో కూడా భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియోలు వైరలవుతున్నాయి. /rtv/media/media_files/2025/05/15/iqBIvlJjkA0ZEAcNjfZR.jpg) Turkey Earthquake Photograph: (Turkey Earthquake) 
- May 15, 2025 19:07 ISTనేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. ట్రంప్ సంచలన ప్రకటనభారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానన్నారు. /rtv/media/media_files/2025/05/15/LmGOaOuwDI44Z8vEDGW7.jpg) Donald Trump #WATCH | Doha, Qatar | "I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile, and all of a sudden, you'll start seeing missiles of a different type, and we got it settled. I hope I… pic.twitter.com/M8NlkK7uSu — ANI (@ANI) May 15, 2025#WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd — ANI (@ANI) May 15, 2025
- May 15, 2025 18:05 ISTఇట్స్ అఫీషియల్.. హైదరాబాద్ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదేహైదరాబాద్ మెట్రో ఛార్జిలను పెంచారు. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. Hyderabad Metro new rates — NEW SENSE (@Shyamsundarak6) May 15, 2025
 Revised ticket charges...
 🟥NEW SENSE pic.twitter.com/UIXZQK3bgj
- May 15, 2025 16:26 ISTIndia-Pak War: ఇకపై 'స్పాటిఫై' లో ఆ పాటలు ఉండవు..!ప్రముఖ ఆడియో కంపెనీ స్పాటిఫై తమ ప్లాట్ ఫార్మ్ నుంచి పాకిస్థాన్ పాటలను తొలగించింది. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్ కి చెందిన ott కంటెంట్, చిత్రాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పాటిఫై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. /rtv/media/media_files/2025/05/15/gogAebcXWnrJRPRfaTmW.jpg) spotify deleted Pakistan songs As tensions between India and Pakistan escalate in wake of Operation Sindoor, popular streaming platforms Spotify and YouTube Music have quietly removed images of Pakistani actors from Bollywood film posters.https://t.co/Im6TxYXGQ6#marketing#OTT#digital#OperationSindoorpic.twitter.com/7xiP2ZHuxt — Storyboard18 (@BrandStoryboard) May 14, 2025
- May 15, 2025 15:51 ISTసుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!
- May 15, 2025 15:48 ISTఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష.. నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు!నరసరావుపేట మహిళ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. /rtv/media/media_files/2025/05/15/fgXZy7HwIldAPHg6YHYi.jpg) Narasaraopet court accused sentenced to death in womans murder case Photograph: (Narasaraopet court accused sentenced to death in womans murder case) 
- May 15, 2025 15:38 ISTపాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్ అనలిస్ట్ టామ్ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్ గెలిచినట్లే కదా అన్నారు. /rtv/media/media_files/2025/05/15/oJSBlDrQjHcb24qMCMbQ.jpg) Top air warfare historian Tom Cooper calls India the clear winner “When one side (India in this case) is bombing nuclear weapons storage facilities of the other (Pakistan), and the other has no ability to retaliate left, then that's a clear cut victory in my books..” -Tom Cooper — Tuhin A. Sinha तुहिन सिन्हा (@tuhins) May 14, 2025
 Tom Cooper is one of the most respected combat aviation… pic.twitter.com/zpSuWp3n63
- May 15, 2025 15:37 ISTషెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఎన్ కౌంటర్ కన్నా ముందు ఓ షెడ్లో ఉగ్రవాదులు దాక్కున్నారు. భద్రతా బలగాలు డ్రోన్ ద్వారా వారి కదలికలను గుర్తించి మట్టుబెట్టాయి. 
- May 15, 2025 15:19 ISTUPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు. /rtv/media/media_files/2025/05/15/lDOnA09iI9dLAXqLllSZ.jpg) UPSC Calendar 2026 Released Photograph: (UPSC Calendar 2026 Released) 
- May 15, 2025 14:30 ISTపాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి సైబర్ అటాక్
- May 15, 2025 14:06 ISTBIG BREAKING: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్
- May 15, 2025 12:43 ISTSame Sex Marriage UP: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!
- May 15, 2025 12:42 ISTNARA LOKESH: అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-
- May 15, 2025 12:41 ISTAndhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
- May 15, 2025 11:14 ISTVallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అశ్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
- May 15, 2025 10:27 ISTBIG BREAKING: గుజరాత్‌లో భారీ భూకంపం
- May 15, 2025 10:03 ISTBus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం
- May 15, 2025 09:13 ISTTTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం
- May 15, 2025 09:12 ISTManipur: మణిపూర్ లో కాల్పులు ..10 మంది మిలిటెంట్లు హతం
- May 15, 2025 08:36 ISTAP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వీరికి అలెర్ట్
- May 15, 2025 08:06 ISTMLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బిగ్ షాక్..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
- May 15, 2025 08:05 ISTBLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్
- May 15, 2025 07:20 ISTBIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
- May 15, 2025 07:19 ISTBIG BREAKING: పుల్వామాలో ఎదురు కాల్పులు
- May 15, 2025 07:18 ISTInd-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
/rtv/media/member_avatars/2025/05/15/2025-05-15t074849207z-whatsapp-image-2025-05-15-at-11837-pm.jpeg )
 Follow Us
 Follow Us
                /rtv/media/media_files/2025/05/15/cZyL6yFbPlRt7eGGvaR1.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/05/05/wKXPoUItaZUcx3ALQPp0.jpg)
/rtv/media/media_files/2025/05/15/e2MBlHdKPzEVuT0GKY7S.jpg)
/rtv/media/media_files/2025/05/15/yfdpiF02BsPPQ6lwMpU5.jpg)
/rtv/media/media_files/2025/05/15/GRUbguD9jWiKeKQgV05s.jpg)
/rtv/media/media_files/2025/05/15/sno8mMjUppWKysmFy9DQ.jpg)
/rtv/media/media_files/2025/05/15/nara-lokesh-tdp-leader-venkaiah-chowdary-murder-5-332555.jpg)
/rtv/media/media_files/2025/05/15/XYePfM5G7NW1BSi5bJgW.jpg)
/rtv/media/media_files/2025/02/18/4rq4prfTGiMLUZbAFZXZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EARTHQUAKE-jpg.webp)
/rtv/media/media_files/2025/05/15/SSs2ZpmL50FOtA2FkBNI.jpg)
/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
/rtv/media/media_files/2025/05/15/6vElZHRlD9xKamx0eECI.jpg)
/rtv/media/media_files/2025/03/31/mUFWesLMFGAaUjR8wVRC.jpg)
/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)
/rtv/media/media_files/2025/05/15/OvPhEC8Xs8QzNN865pOp.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/04/28/IMDgPi9Lxbhx6YCcsvV1.jpg)
/rtv/media/media_files/2025/05/15/2QLEmHl4A2zIuwuNmS0t.jpg)