Turkey Earthquake: మరోసారి భారీ భూకంపం.. వణికిస్తున్న వీడియోలు

టర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తున్న అంకారాలో కూడా భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియోలు వైరలవుతున్నాయి.

New Update
Turkey Earthquake

Turkey Earthquake

టర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రత నమోదు అయింది. మధ్యాహ్నం 3.46 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని స్వతంత్ర శాస్త్రీయ సంస్థ EMSC తెలిపింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రస్తుతం పర్యటిస్తున్న అంకారాలో కూడా భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినట్లు వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కులుకు ఈశాన్యంగా 14 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది.

Also Read :  వివో ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ లాంచ్.. ఇయర్‌బడ్స్ ఫ్రీ - ఆఫర్లు అదుర్స్!

ఇటీవల గ్రీస్‌లో

ఇటీవల కూడా ఓ భారీ భూకంపం సంభవించింది. యూరప్ లోని గ్రీస్ లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ మీద 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ తో పాటూ దాని దగ్గర దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్ లలో కూడా భూకంపం వచ్చింది. 

Also Read :  అత్యాచారం చేసిన యువతికి కోర్టులో ప్రపోజ్‌.. నిందితుడి శిక్ష రద్దు !

Also Read :  దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్.. రాజమౌళి సినిమాకు డైరెక్టర్ గా నేషనల్ అవార్డు విన్నర్

Also Read :  ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రెండు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

telugu-news | latest-telugu-news | Turkey Earthquake

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు