UPSC Calendar 2026: UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే

2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.

New Update
UPSC Calendar 2026 Released

UPSC Calendar 2026 Released

UPSC Exam Calendar 2026: 2026 ఏడాదికి గానూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్ క్యాలెండర్‌ను ఇవాళ (గురువారం) రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఈ నెల అంటే మే 24న నిర్వహించనున్నారు. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. 

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

యూపీఎస్సీ పరీక్షల తేదీలు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - మే 24
మెయిన్స్ పరీక్ష - ఆగస్టు 21, 2026
యూపీఎస్సీ సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ - జనవరి 14

యూపీఎస్సీ సీఎస్ఈ 2026 దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 3 

Also Read :  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (UPSC NDA/NA, CDS 1) ప్రవేశ పరీక్ష -ఏప్రిల్ 12
ఐఈఎస్ 2026 నోటిఫికేషన్- 2026 ఫిబ్రవరి 11 
ఐఈఎస్ 2026 దరఖాస్తులకు చివరితేదీ - మార్చి 3
ఐఈఎస్ 2026 పరీక్ష - జూన్ 9

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ కు నోటిఫికేషన్ - ఫిబ్రవరి 18
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్‌ దరఖాస్తులకు చివరితేదీ - మార్చి 10
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్‌ పరీక్ష -  జూలై 19

అయితే పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ డేట్స్, ఎగ్జామ్స్, వ్యవధిని మార్చే అవకాశం ఉందని UPSC పేర్కొంది.

Also Read :  రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

latest-telugu-news | breaking news in telugu | today-news-in-telugu | national news in Telugu | Govt Job Notifications

Advertisment
Advertisment
తాజా కథనాలు