హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్య శ్రీ కాంబోలో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "ఆంధ్రా కింగ్ తాలుకా" అంటూ టైటిల్ గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. టైటిల్ గ్లింప్స్ బట్టి సినిమా స్టోరీ కూడా ఏంటో తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ ఓ హీరోకి ఫ్యాన్‌గా ఉంటాడు. థియేటర్లలో ఆ హీరో మూవీ టికెట్ కోసంతో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
FAANNNSSSS!! ❤️🔥https://t.co/nbOKe5hdC6 #RAPO22 is #AndhraKingTaluka pic.twitter.com/Hk09kHzMN8
— RAm POthineni (@ramsayz) May 15, 2025
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
After years of serious roles, Ram Pothineni is back to his entertaining best with Andhra King Taluka!
— Movies4u Official (@Movies4u_Officl) May 15, 2025
This film is a celebration of fun and emotion that every Telugu cinema fan, no matter who your favorite hero is, can connect with.#RAPO22 #AndhraKingTaluka pic.twitter.com/ZtxqhXy16s
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
ఉపేంద్ర ఫ్యాన్‌గా..
ఎమ్మెల్యే, పోలీస్ ఇలా టికెట్లు తీసుకుంటారు. చివరకు ఆంధ్రా కింగ్ తాలుకా అని చెప్పి 50 టికెట్లు అడుగుతారు. అప్పుడే హీరో రామ్ ఎంట్రీ ఇస్తాడు. అయితే ఏదో తెలుగు హీరోని కాకుండా ఉపేంద్రను పెట్టారు. తెలుగులో ఒక హీరోని పెడితే ప్రాబ్లమ్ అని ఉపేంద్రను తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ అయితే అదిరిపోయాయి.
Comeback loading for #RaPo ❤️🔥
— Movies4u Official (@Movies4u_Officl) May 15, 2025
Promising Glimpse ... #AndhraKingTaluka 👑👑 pic.twitter.com/zLDADn3Z5R
ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)