BIG BREAKING: పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!

ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా అన్నారు.

New Update

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే దీనిపై ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఓ నేషనల్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: 21 రోజులు నిద్రలేదు.. రహస్యాలు చెప్పాలంటూ BSF జవాన్‌కు పాక్ వేధింపులు!

 " భారత్‌ దాడిలో పాకిస్థాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. అణు స్థావరాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను భారత సైన్యం లేపేసింది. పాక్‌ వాళ్లు కూడా వాళ్ల అణు స్థావరాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇండియా దెబ్బకు పాక్‌ గేమ్ఓవర్ అయ్యింది. వాళ్లు తమ అణు స్థావరాలు, ఎయిర్‌బేస్‌లను రక్షించుకోలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా'' అని టామ్ కూపర్ అన్నారు. 

Also Read: పాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి భారత్‌పై సైబర్ అటాక్

rtv-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు