/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
VIDEO: ఏపీలో అమానుషం.. ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ల చిన్నారి మూతి కాల్చి..!
ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ళ బాలికపై వాతలు పెట్టిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా పక్కింటి చిన్నారి తీసిందని చెప్పాడు. దీంతో ఆ చిన్నారిని పొయ్యిదగ్గరకు తీసుకెళ్లి అట్లకాడ కాల్చి వాతలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 10 చిన్నారి సెల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో కొందరు దారుణానికి పాల్పడ్డారు. ఆమె మూతి, నాలుకపై ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాతలు పెట్టారు. తనకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. జ్యోతిష్యుడు చెప్పడంతో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
AP CRIME
నెల్లూరు జిల్లా కుడితిపాలెం గ్రామం, కాకర్లదిబ్బకు చెందిన ఓ పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమెను తన మేనత్త మాణికల మన్నారి తీసుకెళ్లి పెంచుకుంటోంది. అయితే శనివారం పొరిగింట్లో ఉండే నాగరాజు అనే వ్యక్తి ఫోన్ పొయింది. దీంతో వారు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా.. పక్కింట్లో ఉండే చిన్నారి ఫోన్ దొంగిలించిందని చెప్పారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
వెంటనే నాగరాజు, ఆయన భార్య సుబ్బమ్మతో పాటు చుట్టుపక్కల ఉండే సార్ముడమ్మ, శ్రీనివాసులు, మన్నారి (బాలిక మేనత్త) అందరూ కలిసి అనుమానంతో ఆ చిన్నారిని పొయ్యి వద్దకు తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు. అనంతరం అట్లకాడ ఎర్రగా కాల్చి ఆ బాలిక మూతి, నాలుక, చేతులపై వాతలు పెట్టారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని హాస్పిటల్‌కు పంపించారు. అనంతరం ఆ 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
-
Jun 23, 2025 21:47 IST
Uranium: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ? దాడుల విషయం తెలిసి ముందే దాచేసిందా..
-
Jun 23, 2025 21:33 IST
Rishabh Pant : వరుస సెంచరీలు.. పంత్ ప్రపంచ రికార్డు!
-
Jun 23, 2025 21:14 IST
West Bengal: ఎన్నికల కౌటింగ్ కేంద్రంలో బాంబు పేలుడు.. 10 ఏళ్ల చిన్నారి మృతి
-
Jun 23, 2025 19:45 IST
Iran-USA: అమెరికాకు బిగ్ షాక్.. సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ !
-
Jun 23, 2025 19:44 IST
BIG BREAKING : అమెరికా మరో సంచలన నిర్ణయం.. ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం బిగ్ అలెర్ట్!
-
Jun 23, 2025 19:44 IST
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు
-
Jun 23, 2025 18:19 IST
Uttar Pradesh: నాకు దక్కనిది.. మరెవ్వరికి దక్కకూడదు.. యూపీలో ప్రేమోన్మాది ఘాతుకం
-
Jun 23, 2025 17:48 IST
Marriage : నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
-
Jun 23, 2025 15:50 IST
Nobel Peace: ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా?
-
Jun 23, 2025 15:21 IST
BIG BREAKING : సాయంత్రం లోపు చంపేస్తాం.. ఎంపీ రఘునంధన్ రావుకు మావోయిస్టుల కాల్
-
Jun 23, 2025 13:27 IST
అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్
BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోదన్నారు.
Union Minister Bandi Sanjay BRS తో పొత్తు అంటే మా కార్యకర్తలే మమ్మల్ని బట్టలూడదీసి కొడుతరు.
— 🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(Modi Ji Ka Parivar) (@PSR4Bharat) June 23, 2025
- @bandisanjay_bjp pic.twitter.com/vVTdOmPU9N -
Jun 23, 2025 13:11 IST
76,842 రేషన్ కార్డ్స్ ఔట్
-
Jun 23, 2025 13:10 IST
అమెరికాలో హై అలర్ట్.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు
-
Jun 23, 2025 13:09 IST
మార్కులు తక్కువగా వచ్చాయని.. బాలికను కొట్టి కొట్టి చంపిన ప్రిన్సిపల్!
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌లో మంచి మార్కులు రాలేదనే కారణంతో 17 ఏళ్ల బాలికను ప్రిన్సిపల్ అయిన తండ్రి కొట్టి చంపాడు. రాత్రంతా తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహకోల్పోయింది. ఆపై హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
Student Dies After Brutal Beating by Father Over Low NEET Scores -
Jun 23, 2025 10:04 IST
ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా క్రూడ్ ఆయిల్ ధరలు చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
Oil Surges as US Joins Israel-Iran War
— TRADING ECONOMICS (@tEconomics) June 23, 2025
WTI crude oil futures rose more than 2% to around $75.9 per barrel on Monday, hovering at its highest level since January, after the US launched strikes on three Iranian nuclear...
More here: https://t.co/giat1r0qjB pic.twitter.com/Z2tA6i3Faq -
Jun 23, 2025 09:59 IST
అత్త.. భార్య.. ఓ బ్యాంకు మేనేజర్...సర్వేయర్ హత్యలో కొత్త కోణం
-
Jun 23, 2025 09:34 IST
భర్తను కాదని.. మేనల్లుడితో మహిళ జంప్..
బీహార్‌లోని జాముయ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త విశాల్, మూడేళ్ల కుమార్తెను విడిచిపెట్టి.. భర్త మేనల్లుడు సచిన్‌తో జంప్ అయింది. ఐదు రోజుల తర్వాత ఊరికి వచ్చి ఓ ఆలయంలో వివాహం చేసుకుంది.
woman married her nephew video viral LUST OVER LOYALTY😱
— ShoneeKapoor (@ShoneeKapoor) June 22, 2025
Ayushi, a married woman and mother, left her husband and child after falling for her own nephew Sachin Dubey!
She seduced him, defied all norms, and married him secretly in a village temple. pic.twitter.com/p7iknuh9pj#बिहार के #जमुई जिले में चाची आयुषी दूबे ने लवर भतीजे सचिन दूबे संग लिए फेरे,पति बेचारा जान बचाने के लिए पत्नी को भतीजे को सौंपा...#BiharNews #UnusualMarriage #ViralWedding pic.twitter.com/XoVGoZA8Kp
— केशव विश्वकर्मा(पत्रकार) (@keshavlive) June 22, 2025 -
Jun 23, 2025 09:32 IST
20 ఫైటర్ జెట్లతో.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు
ఇరాన్‌పై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాన్ ఆర్మీ IRGC టార్గెట్‌గా గాడిర్ బేస్‌తో పాటు IRGC వేర్‌హౌస్‌లపై దాడులు చేసింది. 20 ఫైటర్ జెట్లతో టెహ్రాన్, ఖెర్మాన్షా, హమేదాన్, తబ్రిజ్, బుషెహర్, యాజ్ద్ నగరాలపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది.
The Israeli army attacks Palestinian aid seekers at Gaza's Zikim crossing, as Israel's genocidal war continues in the region, worsening the humanitarian crisis.#Gaza #Iran #IsraeliranWar #IranVsIsrael pic.twitter.com/kBA6XL1tai
— SoulWithMist 🕊️ (@sshafi217) June 22, 2025📡Yemeni Army: We are waiting for Iran's decision on responding to US attacks.
— Alex Kennedy (@AlexkennedyIran) June 22, 2025
Al-Bakhiti, member of the Supreme Political Council of the Ansarullah Movement: Yemen is waiting for Iran's decision on responding to American attacks.
The problem of Israel will not end until it is… -
Jun 23, 2025 08:13 IST
ఒడిశాలో దారుణం... అరగుండ్లు కొట్టించి.. మురుగు నీరు తాగించి!
-
Jun 23, 2025 07:57 IST
Iran Israel War: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా సంచలన నిర్ణయం.. ‘ఇరాన్‌కి అణ్వాయుధాలు’
-
Jun 23, 2025 07:57 IST
ఏపీలో దారుణం.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన బాలుడు - గడ్డివాము దగ్గరకు తీసుకెళ్లి !
5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడులో చోటుచేసుకుంది. ఆ బాలిక ఆడుకుంటుండగా ఆ బాలుడు గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు బాలుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.
POCSO case registered against boy for sexually assaulting five-year-old girl in Nandyal -
Jun 23, 2025 07:56 IST
ఇరాన్‌కు మద్దతుగా యుద్ధరంగంలోకి యెమెన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.
-
Jun 23, 2025 07:11 IST
YS జగన్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు.. జీవిత ఖైదు!
సత్తెనపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్‌ని BNS 105 సెక్షన్‌లో పేర్కొన్నారు.
Read More
-
Jun 23, 2025 07:09 IST
ఏపీలో అమానుషం.. ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ల చిన్నారి మూతి కాల్చి..!
ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ళ బాలికపై వాతలు పెట్టిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా పక్కింటి చిన్నారి తీసిందని చెప్పాడు. దీంతో ఆ చిన్నారిని పొయ్యిదగ్గరకు తీసుకెళ్లి అట్లకాడ కాల్చి వాతలు పెట్టారు.
nellore crime Attack on ten year old girl for stealing phone in nellore Heartbreaking testimony of 10-year-old child burnt on face with burning hot ladle on suspicion that she'd stolen mobile phone of neighbour in #AndhraPradesh #NelloreDistrict #IndukurupetMandal; she says she had repeatedly denied taking cell phone but 4 people forcibly burnt her pic.twitter.com/Kgndhyyfk9
— Uma Sudhir (@umasudhir) June 22, 2025 -
Jun 23, 2025 07:07 IST
పెళ్లయి రెండునెలలే.. భర్త వేధింపులతో నవవధువు సూసైడ్
-
Jun 23, 2025 07:06 IST
చర్చిలో ఆత్మహుతి దాడి.. 20మంది మృతి