/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
BIG BREAKING: ట్రంప్ కీలక ప్రకటన.. 24 గంటల తర్వాత యుద్ధం క్లోస్
ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది.
Also Read : RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
12 రోజులుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడులు, ప్రతిదాడులతో అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు.
Also Read : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్
ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Also Read : ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ? దాడుల విషయం తెలిసి ముందే దాచేసిందా..
అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. మొదట ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ఎండ్ కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఇరు దేశాల్లో శాంతి నెలకొనుంది.
Also Read : ఖమేనీకి బిగ్ షాక్.. రంగంలోకి ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి
Live Breakings
-
Jun 24, 2025 21:43 IST
Supreme Court: ఆపరేషన్ సిందూర్‌లో పనిచేసినంత మాత్రాన హత్య కేసులో రక్షణ ఇవ్వలేం: సుప్రీంకోర్టు
-
Jun 24, 2025 20:52 IST
Pink Custard apple: పింక్ సీతాఫల్.. ఒక్కటి తింటే వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు
-
Jun 24, 2025 17:18 IST
Trump: దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్
-
Jun 24, 2025 14:58 IST
Israel-Iran War: కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
-
Jun 24, 2025 14:58 IST
Iran-Israel War: ఇరాన్ పవర్ ఫుల్ మిసైల్.. ఇజ్రాయెల్ అంతం తప్పదా!
-
Jun 24, 2025 14:12 IST
జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు..
-
Jun 24, 2025 14:11 IST
అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ సైజ్‌లో ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది. ఆ డ్రోన్ గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి టీవీ వీక్షకులకు వివరించారు.
-
Jun 24, 2025 13:37 IST
యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!
12 రోజులు ఇజ్రాయిల్‌తో చేసిన యుద్ధంలో ఇరాన్ చాలా కోల్పోయింది. రష్యా, చైనాల లేకపోతే ఇరాన్ ఏం చేయలేదని తెలిసింది. ఇరాన్ భవిష్యత్‌లో ఇంత భారీ నష్టాన్ని చూడొద్దంటే ఈ ఐదు గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే. గూఢచర్య నెట్‌వర్క్, అంతర్గత భద్రత బలహీనతలు సరిదిద్దుకోవాలి.
On Trump's No To Killing Iran's Supreme Leader, A Big Remark By Netanyahu -
Jun 24, 2025 13:19 IST
మెగాస్టార్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై కీలక అప్డేట్!
-
Jun 24, 2025 11:58 IST
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
-
Jun 24, 2025 11:35 IST
12 రోజుల యుద్ధం.. ఎవరికి ఎంత నష్టమంటే?
-
Jun 24, 2025 11:33 IST
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత!
-
Jun 24, 2025 11:22 IST
కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు
-
Jun 24, 2025 11:21 IST
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన.. సీజ్ ఫైర్ స్టార్ట్
-
Jun 24, 2025 09:27 IST
ఏపీలో ట్రైన్ సిగ్నల్ వైర్లు కట్ చేసి భారీ దోపిడీ.. సినిమాను తలపించే ఇన్సిడెంట్..!
ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి.. రైలును ఆపి.. ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని దుండగులు పారిపోయారు. ఈ ఘటన సంచలనంగా మారింది.
andhra pradesh anantpuram robbery on chengalpattu express -
Jun 24, 2025 09:08 IST
30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!
-
Jun 24, 2025 08:20 IST
ఏపీలో ఘోరం.. కార్లు, బైక్‌లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ముగ్గురు మృతి -మరో 16 మంది
-
Jun 24, 2025 08:19 IST
సీజ్ ఫైర్ అని చెప్పిన కొన్ని నిమిషాలకే బాగ్దాద్ లో పెద్ద పేలుళ్లు
-
Jun 24, 2025 08:19 IST
తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో 10 కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమైంది. అందులో పది కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం.
Read More
-
Jun 24, 2025 08:18 IST
ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..!
తాను ప్రేమించిన వ్యక్తి వేరే మహిళను పెళ్లి చేసుకోవడాన్ని ఓ మహిళా టెకీ తట్టుకోలేకపోయింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎన్ క్రియేట్ చేసింది. ఆపై 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు పంపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
one sided love revenge and bomb blast hoaxes mnc consultant vendetta ends in her arrest -
Jun 24, 2025 08:17 IST
గల్ఫ్ కంట్రీస్ గగనతలం మూసివేత
-
Jun 24, 2025 07:31 IST
యుద్ధం ఆగలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన!
-
Jun 24, 2025 07:30 IST
గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత!
-
Jun 24, 2025 07:29 IST
ట్రంప్ కీలక ప్రకటన.. 24 గంటల తర్వాత యుద్ధం క్లోస్