/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్‌ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
Also Read : షాకింగ్.. ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత..
Iran Ceasefire Agreement
As Iran has repeatedly made clear: Israel launched war on Iran, not the other way around.
— Seyed Abbas Araghchi (@araghchi) June 24, 2025
As of now, there is NO "agreement" on any ceasefire or cessation of military operations. However, provided that the Israeli regime stops its illegal aggression against the Iranian people no…
Also Read : ఏపీలో ట్రైన్ సిగ్నల్ వైర్లు కట్ చేసి భారీ దోపిడీ.. సినిమాను తలపించే ఇన్సిడెంట్..!
ఇజ్రాయెలే ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది. మా ప్రజలపై దాడులు ఆపితే, ప్రతిదాడులను కొనసాగించమని ఆయన Xలో పోస్ట్ చేశారు. మా సైనిక చర్యల విరమణపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటాం' అని తెలిపారు. అటు ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ కూడా స్పందించలేదు.
Also Read : రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు
Also Read : 30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!
latest-telugu-news | america 47th president | america | iran-isreal-war | telugu-news | today-news-in-telugu | international news in telugu