Iran-Israel war:ఇరాన్ పవర్ ఫుల్ మిసైల్‌.. ఇజ్రాయెల్ అంతం తప్పదా!

ఇరాన్ పవర్‌ఫుల్ సెజ్జిల్ మిసైల్‌‌తో ఇజ్రాయెల్ అంతం తప్పదన్నట్లు కనిపిస్తుంది. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కూడా ఈ మిస్సైల్‌‌ను గుర్తించలేవు. దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ సెజ్జిల్ మిస్సైల్ 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.

author-image
By Kusuma
New Update
Sejjil Missile

Sejjil Missile

Iran-Israel war: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. అయితే ఇరాన్ పవర్‌ఫుల్ సెజ్జిల్ మిసైల్‌‌తో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మిస్సైల్‌ను ‘బ్రహ్మాస్త్రం’ అని కూడా అంటారు. అయితే ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఇజ్రాయెల్ అంతం తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మిస్సైల్ చాలా పవర్ ఫుల్. ఇప్పటికే ఈ మిస్సైల్ మొస్సాద్ ఆఫీస్‌లు, ఎయిర్‌ ఫోర్స్‌ బేసిస్‌, సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్స్‌ వంటి కీలక ప్రదేశాలను టార్గెట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మిస్సైల్ ఎందుకు పవర్ ఫుల్? దీని ప్రత్యేకతలేంటో? చూద్దాం.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

4000 కిలోమీటర్లు ఉన్న లక్ష్యాలను..

సెజ్జిల్ మిస్సైల్ సాలిడ్‌ ఫ్యూయల్‌ని ఉపయోగిస్తుంది. తక్కువ సమయంలో కూడా దీన్ని లాంఛ్ చేయవచ్చు. ఇది 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ మిస్సైల్ 18 మీటర్ల పొడవు, 700 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను కూడా మోయగలదు. 

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

ఈ మిస్సైల్ ఒక్క దాడి చేస్తే చాలు. తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అయితే దీన్ని ఆపడం కూడా కష్టం. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కూడా వీటిని గుర్తించలేవు. ఇది నేల మీద నుంచి కూడా ఫైర్ చేస్తుంది. ఇరాన్ మోస్డ్‌ అడ్వాన్స్‌డ్‌, పవర్‌ఫుల్‌ వెపన్‌గా ఈ మిస్సైల్ గుర్తింపు పొందింది. యుద్ధంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. 

ఇది కూడా చూడండి:  Vivo T4 Ultra Offers: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్‌పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు