మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది.అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

Watch Video: నిలబడి మూత్రం పోస్తున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!

వాష్‌రూంలో ఉండే టాయిలెట్లలో మగవారు నిలబడి మూత్రం పోశాక ఫ్లష్ చేస్తారు. దీనివల్ల హానికరమైన క్రిములతో కూడుకున్న యూరిన్ డ్రాప్స్ గాల్లో కలిసిపోయి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్, టవల్స్‌, టిష్యూ పేపర్‌లకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాక్సెంచర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది?

యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రమోషన్లతో పాటు వేతన పెంపును ఆరు నెలల పాటు ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Ravneet: రాహుల్ గాంధీపై ఆరోపణలు.. కేంద్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్‌ బిట్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దేశంలో నెం.1 టెర్రరిస్టు రాహుల్ గాంధీ అంటూ బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

EY Pune: పని ఒత్తిడితో పూణేలో ఉద్యోగి మృతి.. రంగంలోకి కార్మిక శాఖ!

కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే యువతి ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా మరణించిందని ఆమె తల్లి అగస్టిన్ కంపెనీ పని సంసృతిని ఖండిస్తూ లేఖ రాశారు. తాజాగా దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పెరైల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది.

One Nation-One Election: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా?

జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జమిలి ఎన్నికల వల్ల లాభాలతో నష్టాలు కూడా ఉన్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి విధివిధానాలు ప్రకటిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్‌లో చదవండి.

Web Stories
web-story-logo 'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే! వెబ్ స్టోరీస్

'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే!

web-story-logo చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..! వెబ్ స్టోరీస్

చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..!

web-story-logo బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.! వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.!

web-story-logo సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్! వెబ్ స్టోరీస్

సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్!

web-story-logo పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..! వెబ్ స్టోరీస్

పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..!

web-story-logo ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ ..  చూస్తే ఫిదా.! వెబ్ స్టోరీస్

ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ .. చూస్తే ఫిదా.!

web-story-logo ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..? వెబ్ స్టోరీస్

ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..?

web-story-logo టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..? వెబ్ స్టోరీస్

టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..?

web-story-logo రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది? వెబ్ స్టోరీస్

రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది?

web-story-logo 10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం వెబ్ స్టోరీస్

10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం

US Fed : యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన

50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి.

Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు

లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు.

Apollo Gold : ఆ పేజర్లు మేం తయారు చేయలేదు!

లెబనాన్‌ లో పేలుళ్లకు కారణమైన హెజ్‌బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్‌ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్‌ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటి పై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది.

Walkie Talkies : లెబనాన్‌లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం

నిన్న పేజర్ పేలుళ్ళు...ఇవాళ వాకీ టాకీలు. లెబనాన్‌లు వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతూనే ఉన్నాయి. అవొక్కటే కాదు కార్ రేడియోలు, ఫోన్లు లాంటవి కూడా పేలుతున్నాయి. ఈ పేలుళ్ళ వల్ల 9మంది చనిపోగా..300మందికి గాయాలయ్యాయి.

Hezbollah Pagers : హెజ్‌బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం!

పేజర్లను వాడితే ఇజ్రాయెల్‌ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్‌బొల్లా వ్యూహకర్తల ప్లాన్‌. చాలా కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.తైవాన్‌ సంస్థ గోల్డ్‌ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్‌ లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్‌ కు దిగుమతి చేసుకుంది.

Israel : హెజ్‌బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం!

హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.

Lunar Eclipse : చంద్రగ్రహణం.. గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు!

నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది.

Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ?

ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. !

భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Staff Nurse Jobs: ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ పోస్టులకి నోటిఫికేషన్‌!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు,వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి 2050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

HYDRA: లేక్‌ వ్యూలపై హైడ్రా ఫోకస్.. ఆధారాలు ఉంటే కూల్చివేతకు రెడీ!

నగరంలో లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చెరువులు, ఇతర జనవనరుల వద్ద చేపట్టిన నిర్మాణాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘన, ఆక్రమణలు జరిగినట్లు తేలితే వాటిని కూల్చివేయడానికి హైడ్రా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

TG Gurukul School: గురుకులంలో కలకలం.. గోడ దూకి పారిపోయిన విద్యార్థులు!

నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు పదోతరగతి విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది. స్కూల్ ప్రహారీ నుంచి కల్లు ప్యాకెట్లు తీసుకుంటుండగా చూసిన టీచర్లు వీరిని మందలించారు.

ELECTRICITY CHARGES : మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి తెలియజేశాయి.ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా.

AP: తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు ఉంది: ఆనం వెంకటరమణా రెడ్డి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, ఫిష్‌ ఆయిల్, పామాయిల్ అలాగే గొడ్డు కొవ్వు వాడినట్లు ల్యాబ్‌ రిపోర్టులో తేలిందని టీడీపీ నేత ఆనం వెంకటరెడ్డి పేర్కొన్నారు.

జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్​ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్​ ఓపెన్​ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Free LPG Cylinders : దీపావళి బంపర్‌ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు!

టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.

Chandrababu: తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్.. సీఎం సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. 'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారన్నారు.

Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజానామా!

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.

హమ్మయ్య మార్కెట్ మళ్ళీ లాభాల్లోకి.. !

నిన్న నష్టాలను మూటగట్టుకున్న దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం మళ్ళీ పుంజుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్‌లో జోష్ కనిపించింది.

Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్‌..ఎంతో తెలుసా!

బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది.

Stock Market: ఈరోజు కూడా లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 90, నిఫ్టీ 34 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు రావడంతో  దేశీ షేర్లు పైకి ఎగబాకాయి.

Laddu Auction: గణపతి లడ్డూలకు భారీ డిమాండ్.. గతేడాది రికార్డులివే!

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో వేలంపాటలో పాల్గొంటూ లక్షల రూపాయలు పెంచేస్తున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

AP News: క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీ ఏర్పాటు

క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు చెప్పారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు.

లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 97, నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 97.84 పాయింట్లతో 82,988.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,383.75 వద్ద ముగిసింది.

AP NEWS : ఏపీలో కొత్త మద్యం పాలసీ.. 19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్!

ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది.

తాజా కథనాలు
Image 1 Image 2
dummy