శరీర ఆరోగ్యం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తాం
కళ్లలో దృష్టిలోపం రాకుండా కంటి వ్యాయామాలు చేస్తారు
కంటి దృష్టి బాగుండటం ఎంతో ముఖ్యమైన విషయం
రెండు అరచేతుల్నీ బాగా రుద్దుకుని కాస్త వేడి కానివ్వండి
వాటిని తీసుకుని కళ్లపై నిమిషం పాటు అలా పెట్టుకోండి
కళ్ల దగ్గర నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి
20 అడుగుల దూరంలో మరో పెన్సిల్ని పెట్టుకోవాలి
పది సెకన్లు దూరంగా ఉన్న పెన్సిల్‌పై దృష్టిని కేంద్రీకరించాలి
Image Credits: Envato