నారా లోకేష్ కు థాంక్స్ చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్.. ఎందుకో తెలుసా?
తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.