/rtv/media/media_files/2025/04/26/pnTpU8PKTJtcGirYlo6Q.jpeg)
India - Pakistan War Live Updates
Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?
Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
మరో 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!
Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
-
Apr 26, 2025 21:38 IST
భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
-
Apr 26, 2025 21:37 IST
పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
Apr 26, 2025 20:19 IST
ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
-
Apr 26, 2025 19:14 IST
పాక్‌కు దిగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు
పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత దిగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఇండియాలో బాస్మతీ రైస్, మందుల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాక్‌లో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం.
-
Apr 26, 2025 19:12 IST
మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
-
Apr 26, 2025 18:35 IST
భారీగా ఆయుధాలు.. పేలుడు పదార్థాలు
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కుప్వారా జిల్లాలో టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించారు. అక్కడ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5 AK47, 8 మేగజైన్లు, పిస్తోల్, 660 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి.
-
Apr 26, 2025 18:31 IST
జమ్మూ కాశ్మీర్‌లోనే 14 మంది స్థానిక ఉగ్రవాదులు.. లిస్టు రిలీజ్!
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్‌లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
-
Apr 26, 2025 17:08 IST
1000 మంది అక్రమ వలసదారులు గుర్తింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
గుజరాత్‌లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఫేక్ సర్టిఫికేట్లతో గుజరాత్‌లోనికి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి తెలిపారు. త్వరలోనే వీళ్లను దేశం నుంచి పంపిస్తామన్నారు.
Over 1,000 illegal Bangladeshi immigrants detained in crackdown at Ahmedabad, Surat -
Apr 26, 2025 16:55 IST
పాక్ జెండాలతో నిరసన .. ఆరుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్!
-
Apr 26, 2025 16:03 IST
సంచలన అప్‌డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !
-
Apr 26, 2025 16:02 IST
ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు 2 లక్షల మంది హాజరైయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి, అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్, పలువురు దేశాధినేతలు పోప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Pope Francis' coffin arrives in St Peter's Square pic.twitter.com/u1OW73yVR5
— Vatican News (@VaticanNews) April 26, 2025President Droupadi Murmu paid homage to His Holiness Pope Francis at Basilica of Saint Peter in Vatican City. pic.twitter.com/eymWVVZi4J
— President of India (@rashtrapatibhvn) April 25, 2025Scenes from the Requiem Mass for Pope Francis pic.twitter.com/yQCnkomrk0
— Vatican News (@VaticanNews) April 26, 2025 -
Apr 26, 2025 16:01 IST
ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
-
Apr 26, 2025 16:01 IST
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
-
Apr 26, 2025 16:00 IST
యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది.
Always Prepared, Ever Vigilant - #IndianArmy pic.twitter.com/NIHWvWF9oM
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 26, 2025 -
Apr 26, 2025 15:59 IST
టెర్రరిస్టుల అటాక్.. వెలుగులోకి మరొక షాకింగ్ వీడియో - అందరి ముందే కిరాతంగా కాల్చేశారు!
-
Apr 26, 2025 15:59 IST
చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
-
Apr 26, 2025 15:58 IST
Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!
-
Apr 26, 2025 14:52 IST
హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa -
Apr 26, 2025 14:52 IST
పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్
-
Apr 26, 2025 13:56 IST
BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
-
Apr 26, 2025 13:09 IST
నీళ్ల కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తాం- పాక్ ప్రధాని
-
Apr 26, 2025 13:09 IST
మా 25 కోట్ల జనానికి సింధు నీళ్లే జీవన ఆధారం- పాక్ ప్రధాని
-
Apr 26, 2025 13:09 IST
మాకు మంచి నీళ్లు కావాలి- పాక్ ప్రధాని
-
Apr 26, 2025 13:09 IST
పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణకు సిద్ధమని ప్రకటన
-
Apr 26, 2025 13:08 IST
సింధు నీళ్లు ఆపడంతో కాళ్ల బేరానికి వస్తున్న పాక్
-
Apr 26, 2025 13:08 IST
పాక్ ప్రధానిలో మొదలైన భయం
-
Apr 26, 2025 13:08 IST
సింధు నీళ్ల కోసం పాక్ విలవిల
-
Apr 26, 2025 11:51 IST
పాక్‌పై భారత ప్రభుత్వ చర్యకు తెలంగాణ అండ - సీఎం రేవంత్
-
Apr 26, 2025 11:50 IST
మరోసారి ఇండియా సత్తా పాక్‌కు రుచి చూపించాలి - రేవంత్
-
Apr 26, 2025 11:50 IST
ఇందిరాగాంధీ స్ఫూర్తితో పాక్‌ను ముక్కలు చేయాలి - రేవంత్
-
Apr 26, 2025 11:50 IST
కశ్మీర్‌లో జరిగిన ఘటనకు పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి - రేవంత్
-
Apr 26, 2025 11:50 IST
POKని ఇండియాలో కలపాలని రేవంత్ రెడ్డి సూచన
-
Apr 26, 2025 11:49 IST
Pahalgam: POKపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Apr 26, 2025 11:27 IST
Pahalgam Terror Attack:
#WATCH | Kolkata, West Bengal | The mortal remains of Havildar J Ali Shaikh, who lost his life in the Udhampur encounter between security forces and terrorists in the Dudu Basantgarh area, were brought to Kolkata airport last night. pic.twitter.com/SsRXPOaihJ
— ANI (@ANI) April 26, 2025 -
Apr 26, 2025 11:26 IST
నేవి సిబ్బందికి సెలవులు రద్దు
-
Apr 26, 2025 11:26 IST
విశాఖలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ENC చీఫ్ పెందార్కర్
-
Apr 26, 2025 11:26 IST
అరేబియా మహాసముద్రలో మోహరించిన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్
-
Apr 26, 2025 11:26 IST
విశాఖలో నేవీకి సన్‌రైజ్‌ఫ్లీట్‌కు ఆదేశాలు జారీ
-
Apr 26, 2025 11:25 IST
అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధమైన నేవీ
-
Apr 26, 2025 11:25 IST
Pahalgam Terror Attack: భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత
-
Apr 26, 2025 11:13 IST
Jammu High Alert : జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్.. దేనికైనా సిద్ధం
-
Apr 26, 2025 11:12 IST
Pahalgam Attack: పహల్గాం దాడి ఎఫెక్ట్...ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత!
-
Apr 26, 2025 08:35 IST
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం....అనుమానితుడి అరెస్ట్
-
Apr 26, 2025 08:34 IST
Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
-
Apr 26, 2025 08:33 IST
BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
-
Apr 25, 2025 19:07 IST
సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై 1332పేజీల కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం
-
Apr 25, 2025 19:05 IST
ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!
-
Apr 25, 2025 18:22 IST
పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి లేదంటే.. DGP వార్నింగ్
-
Apr 25, 2025 14:08 IST
Pakistanis in Hyderabad: హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్
-
Apr 25, 2025 13:57 IST
Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!