/rtv/media/media_files/2025/04/26/56dIRRt9LYmsSMqERF53.jpg)
Pahalgam terror attack
Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రపంచదేశాలన్ని ఖండిస్తున్నాయి. కాగా ఈ దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లే ఆయాజ్ ఆహ్మద్ అనే వ్యక్తిని జమ్మూ కశ్మీర్‌లోని గందర్బాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయాజ్ ఓ మహిళా టూరిస్టును వారి మతం గురించి ఎంక్వరీ చేసినట్లు పోలీసులకు తెలియడంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
మరోవైపు ఆయాజ్ టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేల అదే గనుక నిజం అయితే ఆయాజ్ నుంచి కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్