/rtv/media/media_files/2025/04/26/5hiQ3x9R7q8efnh2h4Cw.jpg)
పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని వెనక్కి తగ్గాడు. సింధు నీళ్లు ఆపడంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తోంది. పాక్ భారత్ దెబ్బకు పాకిస్తాన్ దిగ్గొచ్చింది. ఇండియా, పాక్ ఉద్రిక్తత మధ్య పాక్ ప్రధాని షెహబాజ్ నోరు విప్పారు. పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో విచారణకు సిద్ధంగా ఉన్నామని శనివారం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌కు వచ్చే సింధూ నీటిని తగ్గించవద్దని కోరాడు. 25 కోట్ల పాక్ జనాభాకు సింధు నీళ్లే జీవన ఆధారమని ఆయన అన్నారు.
Also read : Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!
Pakistan PM
— Sidhant Sibal (@sidhant) April 26, 2025
"open to participating in any neutral, transparent probe on the Pahalgam attack"pic.twitter.com/Oomd1X8gp2
తటస్థమైన, పారదర్శకమైన ఏ దర్యాప్తుకైనా పాకిస్తాన్ పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చాడు. శాంతి మా ప్రాధాన్యత. అలాగే మా సమగ్రత, భద్రత విషయంలో ఎప్పుడూ మేము రాజీపడమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి అన్నారు. నిన్న మొన్నటి దాకా పాక్ మంత్రులు భారత్‌పై విరుచుకుపడ్డారు.
Also read : TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి