India-Pak Match: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లెందుకు.. BCCIపై శివసేన ఎంపీ ఫైర్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీకి బీసీసీఐ (BCCI) పర్మిషన్ ఇవ్వడాన్ని శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేతి ఖండించారు. పహల్గాం ఉగ్రవాదులను అరెస్టు చేయకముందే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు.