/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
BREAKING : అహ్మదాబాద్ ఘటన మరవక ముందే.. మరో విమానంలో మంటలు!
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు ఇంజన్‌లో పొగలు వచ్చాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడంతోొ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/26/american-airlines-2025-06-26-06-41-59.jpg)
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్ లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్‌లో పొగలు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
An airplane's engine caught fire shortly after takeoff from Harry Reid Airport today. All passengers survived and were given some Free Play. pic.twitter.com/VYdkGPTJNm
— Las Vegas Locally 🌴 (@LasVegasLocally) June 25, 2025
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
గాల్లో విమానం ఉన్నప్పుడే..
విమానం గాల్లో ఉండగానే ముందుగా పెద్ద శబ్ధం వచ్చి ఆ తర్వాత దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో పైలెట్‌లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టుకు తిరిగి తెచ్చేశారు. అదృష్టవశాత్తు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ఉన్నవారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?
JUST IN: American Airlines flight forced to return to Las Vegas after an engine apparently caught on fire midair.
— Collin Rugg (@CollinRugg) June 25, 2025
American Airlines Flight 1665 was in the air for about 10 minutes after taking off from Harry Reid International Airport in Las Vegas for Charlotte, North Carolina.… pic.twitter.com/lkAeDWkJiw
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
-
Jun 26, 2025 13:55 IST
టూవీలర్ వినియోగదారులకు బిగ్ షాక్.. త్వరలో ఛార్జీలు అమలు
-
Jun 26, 2025 12:35 IST
Suryakumar Yadav: హాస్పిటల్ బెడ్ మీద సూర్యకుమార్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్
-
Jun 26, 2025 12:35 IST
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టులు మృతి
-
Jun 26, 2025 12:34 IST
Telangana: రైల్వే పట్టాలపై కారుతో యువతి హల్‌చల్.. చివరకు ఏమైందంటే?
-
Jun 26, 2025 12:33 IST
Telangana: నేటి నుంచి తెలంగాణ బోనాలు..!
-
Jun 26, 2025 12:33 IST
Sri Satya Sai: కన్న బిడ్డను రూ.10 లక్షలకు అమ్మేసిన కసాయి తల్లిదండ్రులు
-
Jun 26, 2025 10:05 IST
Accident: సంతూర్ సబ్బుల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం!
-
Jun 26, 2025 10:04 IST
BIG BREAKING: అలకనంద నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
-
Jun 26, 2025 10:04 IST
BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ దుర్మరణం!
-
Jun 26, 2025 10:03 IST
YS Jagan: సింగయ్య మృతి కేసు.. నేడు జగన్ పిటిషన్ విచారణ
-
Jun 26, 2025 10:02 IST
ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్.. అరెస్ట్
-
Jun 26, 2025 10:01 IST
ట్రంప్ ఎవడికీ అర్థం కాడు.. ఇరాన్‌పై ముందు బాంబులు, ఇప్పుడు ప్రశంసలు
-
Jun 26, 2025 07:52 IST
BIG BREAKING: దుండగుల కాల్పుల్లో 12 మంది మృతి
-
Jun 26, 2025 07:51 IST
మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా ISS రికార్డ్ ఇది
-
Jun 26, 2025 07:49 IST
Himachal Pradesh: భారీ వరదలతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్.. 20 మందికి పైగా?
-
Jun 26, 2025 07:49 IST
BREAKING : అహ్మదాబాద్ ఘటన మరవక ముందే.. మరో విమానంలో మంటలు!
-
Jun 26, 2025 06:55 IST
Gaza-Isreal: గాజాలో ఆగని మారణహోమం.. 79 మంది!