/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
Maoists
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు(Female Maoists) మృతి చెందారు. అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్ ఉన్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
STORY | Two women Naxalites killed in encounter with cops in Chhattisgarh's Narayanpur
— Press Trust of India (@PTI_News) June 26, 2025
READ: https://t.co/La9xOubLeDpic.twitter.com/1Cxoiyj1wB
ఇది కూడా చూడండి:Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
#BigNews 🚨Two Women Naxalites were killed in an encounter with police in Narayanpur, Chhattisgarh#Narayanpur#Encounter#WorldDrugDay2025pic.twitter.com/TwkFRijcTn
— Uday India Magazine (@udayindiaNews) June 26, 2025
ఇది కూడా చూడండి:Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?
ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్, వైద్య పరికరాలు, ఆయుధాలు ఇతర సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
#୨_ମହିଳା_ମାଓବାଦୀ_ମୃତ
— Bada Khabar (@badakhabarnews) June 26, 2025
-ଛତିଶଗଡ଼ର ଅବୁଝମାଡ଼ ଜଙ୍ଗଲରେ ପୋଲିସ୍-ମାଓବାଦୀ ଗୁଳି ବିନିମୟ
-ପୋଲିସ ଏନକାଉଣ୍ଟରେ ୨ ହାର୍ଡକୋର୍ ମହିଳା ମାଓବାଦୀ ନିହତ
-ରାଇଫଲ୍, ବନ୍ଧୁକ ଓ ବିପୁଳ ପରିମାଣର ବିସ୍ପୋରକ ଜବତ#BREAKING#Maoists#Chhattisgarh#badakhabarpic.twitter.com/ZpRsJlPY81