BIG BREAKING: అలకనంద నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని ఘోల్తీర్ ప్రాంతంలోని అలకనంద నదిలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 18 మంది ఉండగా, 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు కూడా సమాచారం.

New Update
Uttarkhand

Uttarkhand

ఉత్తరాఖండ్‌లోని ఘోల్తీర్ ప్రాంతంలోని అలకనంద నదిలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 18 మంది ఉండగా, 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలకనంద నది పొంగిపొర్లుతున్నందున గల్లంతైన ప్రయాణికుల గురించి ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు కూడా సమాచారం.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి:Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

ఇది కూడా చూడండి:Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

ఇది కూడా చూడండి:Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్‌ మేనేజర్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
Advertisment