Divorce from wife : భార్యతో విడాకులు.. ఆనందంతో 40 లీటర్ల పాలతో స్నానం..
అస్సాంలోని ముకల్మువా స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.