/rtv/media/media_files/2025/06/09/iCeNK7QdtYfNJY5Os21v.jpg)
Elderly Marriage
Elderly Marriage: పట్టుమని పదేళ్లు కూడా కలిసి కాపురం చేయలేని జంటలు ఎన్నో విడాకుల(Divorce) కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. అలాంటి ఈ రోజుల్లో ఓ జంట 70ఏళ్లు కలిసి బ్రతికారు(70 Years of Live-In Relationship). అది కూడా పెళ్లి అనే ముడి లేకుండానే.. ఆఖరికి జీవిత చివరాంకంలో 90ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు(90 Year Old Couple Marriage). ఈ 90 ఏళ్ల వృద్ద జంట పెళ్లి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి(Elderly Couple Marriage Viral Video).
రామా భాయ్ అంగారి వెడ్స్ జీవాలి దేవి
రాజస్థాన్(Rajasthan) గలందర్ గ్రామం(Galandar Village)లో వృద్ధ జంట పెళ్లి పీఠలు ఎక్కింది. జీవాలి దేవికి 90 ఏళ్లు, రామా భాయ్ అంగారికి 95ఏళ్లు వీరిద్దరూ కలిసి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు(90 and 95-Year Olds Get Married). అది కూడా 70ఏళ్లుగా సహజీవనం చేసి. దుంగార్‌పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ జంట ఎనిమిది మంది పిల్లలను పెంచారు. వీరి పెళ్లిలో హల్ది , మెహందీ, DJతోపాటు ఊరేగింపు చేశారు.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
राजस्थान के डूंगरपुर से खबर है कि यहां 70 साल तक लिव-इन में रहने के बाद 95 साल के दूल्हे और 90 साल की दुल्हन ने शादी कर ली. उनके बच्चों ने दोनों की धूमधाम से शादी कराई और बारात में जमकर नाचे. बता दें कि लिव-इन में रहने के दौरान ही उनके चार लड़के और 4 लड़कियों समेत कुल 8 बच्चे हुए pic.twitter.com/h0GLvZNOEI
— VISHAL MINA 💙 (@VISHALMEENA_84) June 5, 2025
వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, చాలామంది మనవరాళ్ళు ఉన్నారు. వారి పిల్లలలో, నలుగురు ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లో పనిచేస్తున్నారు. వారి పెద్ద కుమారుడు బాకు అంగారి (60) ఒక రైతు. రెండవ కుమారుడు శివరామ్ (55), మూడవ కుమారుడు కాంతిలాల్ (52) ఉపాధ్యాయులు, లక్ష్మణ్ (52) కూడా రైతుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తెలు సునీత ఉపాధ్యాయురాలు, అనిత నర్సు గా కొలువులు చేస్తున్నారు. వీరింతా ఆడిపాడి తల్లిదండ్రుల పెళ్లి తంతు పూర్తి చేశారు. ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
After 70 Years Together, 95-Year-Old Man Marries 90-Year-Old Partner in Rajasthan
— Fatima Khan (@Fatima_Khatun01) June 7, 2025
In a heartwarming story from Rajasthan, a 95-year-old man recently married his 90-year-old partner after living together for an incredible 70 years without formalizing their relationship. The…
राजस्थान के डूंगरपुर में 70 साल तक लिव-इन में रहने के बाद 95 साल के रमा भाई अंगारी और 90 साल की दुल्हन जीवली देवी ने शादी कर ली.
— Kavish Aziz (@azizkavish) June 6, 2025
लिवइन में रहने के दौरान दोनों के 8 बच्चे हुए...
बच्चों ने दोनों की धूमधाम से शादी कराई और बारात में जमकर नाचे. बता दें कि लिव-इन में रहने के दौरान ही… pic.twitter.com/pVazfkCflo