/rtv/media/media_files/2025/11/13/asked-divorce-2025-11-13-12-59-29.jpg)
Asked divorce
Divorce News: గుజరాత్(Gujarat)లోని అహ్మదాబాద్(Ahmedabad)లో భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి చివరకు కోట్లు మెట్లు ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో ఉంటున్న ఓ 41 ఏళ్ల వ్యక్తికి 2006లో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పెంపుడు కుక్కను ఆ భార్య ఇంటికి తీసుకురావడంంతో భర్త(Husband)కు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే భార్య ఆ కుక్కలను బాగా చూసుకునేది. వాటిని తన బెడ్‌పై పడుకునేపెట్టేది. ఇలాంటి సమయంలో ఆ కుక్కను భర్తను కరిచేది కూడా. అయినా కూడా ఆ భార్య కుక్కలను మాత్రం విడిచిపెట్టలేదు.
Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
దీంతో ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బంది పడేవారు. ఇలా వారి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇక భర్త తట్టుకోలేక 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య జంతు హక్కుల సంఘంలో చేరిన తర్వాత, ఆమె పదే పదే ఇతరులపై పోలీసు ఫిర్యాదులు చేసిందని, తనకు సహాయం చేయడానికి తనను స్టేషన్లకు పిలిపించిందని, తాను నిరాకరించడంతో తనను దుర్భాషలాడి అవమానించిందని భర్త ఆరోపించాడు. అలాగే ప్రాంక్ కాల్ కూడా చేసిందని తెలిపాడు.
ఇది కూడా చూడండి: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
బాగా ఒత్తిడికి గురయ్యానని..
దీనివల్ల తాను ఒత్తిడికి గురయ్యాడని.. ఇది అంగస్తంభన సమస్యలకు దారి తీసిందని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తాను బెంగళూరుకు వెళ్లిన కూడా తన భార్య తనని ఏదో విధంగా వేధిస్తూనే ఉందని అన్నారు. దీంతో అతను 2017లో అహ్మదాబాద్ కుటుంబ కోర్టు(Court)లో విడాకుల దావా వేశాడు. కానీ అతను తనను విడిచిపెట్టి జంతు కార్యకలాపాలకు పరిచయం చేశాడని వాదిస్తూ ఆమె దానిని సమర్థించింది.
Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
అతను కుక్కలను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను ఆమె చూపించింది. దీంతో కుటుంబ న్యాయస్థానం అతని పిటిషన్‌ను గతేడాది కొట్టివేసింది. ప్రాంక్ కాల్ కోసం విడాకులు కోరం కరెక్ట్ కాదని కోర్టు తెలిపింది. కానీ భర్త మాత్రం విడాకులు కావాలని, రూ.15 లక్షల భరణం చెల్లిస్తానని అన్నాడు. దానికి భార్య రూ.2 కోట్లు చెల్లించాలని పట్టుబట్టింది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతోంది. దీన్ని డిసెంబర్ 1కి వాయిదా వేశారు.
ఇది కూడా చూడండి: Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో
Follow Us