Recording Dance: దుర్గాపూజా ఉత్సవంలో అశ్లీల డ్యాన్సులు.. 5గురు అమ్మాయిలతో ఛీఛీ..!
అయోధ్యలోని ఖండ్సా బజార్ దుర్గా పూజ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అసభ్యకర పాటలు, నృత్యాలతో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.