BREAKING: అయోధ్యలో భారీ పేలుడు.. ఇళ్లు ధ్వంసం.. స్పాట్‌లోనే 5 గురు మృతి

అయోధ్యలో ఓ భారీ పేలుడు సంభవించింది. అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ పేలుడు వల్ల ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద కూడా ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే తాజాగా అయోధ్యలో ఓ భారీ పేలుడు సంభవించింది. అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ పేలుడు వల్ల ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద కూడా ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయితే ఈ భారీ పేలుడు గ్యాస్ సిలిండర్ లేదా బాణా సంచా అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Husband Affair: అత్తతో అల్లుడి న్యూడ్ ఫొటోస్.. భార్య చూడటంతో భర్త ఏం చేశాడంటే?

ఇది కూడా చూడండి: Husband Killed Wife: వరకట్న వేధింపులు ?.. భార్యను చంపి మంచం కింద దాచిపెట్టిన భర్త

Advertisment
తాజా కథనాలు