author image

Manogna Alamuru

BIG Breaking: ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు
ByManogna Alamuru

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

pakistan: యూఏఈతో మ్యాచ్ ముందు పాక్ ఓవరాక్షన్..చివరకు మ్యాచ్ విన్..సూపర్-4 లోకి ఎంట్రీ..
ByManogna Alamuru

నిన్న జరిగిన యూఏఈ మ్యాచ్ ముందు పాకిస్తాన్ చాలా ఎక్కువ చేసింది. మ్యాచ్ కు ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సారీ చెప్పేంతవరకు ఆట మొదలెట్టలేదు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: బాంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటు.. డేంజర్ లో యూనస్ సర్కార్!
ByManogna Alamuru

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ByManogna Alamuru

భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.  ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు