Kameshwar Chaupal : అయోధ్య రామాలయానికి పునాది వేసిన కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత!
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి కామేశ్వర్ చౌపాల్ మొదటి ఇటుక వేశారు.