నేషనల్అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న ఎలాన్ మస్క్ తండ్రి..! టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్యను సందర్శించనున్నారు. హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా ఎరాల్ మస్క్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. By Kusuma 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ayodhya : అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్స్! ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఏకంగా డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్స్ కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. By Krishna 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCouple Murder: అయోధ్యలో పెళ్లి.. అదే రాత్రి నవ దంపతుల మర్డర్.. అసలేం జరిగిందంటే! ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ayodhya Ram mandir: అయోధ్య రామ మందిరం పై దాడికి పాకిస్థాన్ ఉగ్ర కుట్ర పాకిస్థాన్ అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాల ద్వారా గుర్తించారు. యూపీకి చెందిన ఓ ఉగ్రవాది.. అనేక సార్లు ఆలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించి.. కీలక సమాచారాన్ని పాక్ గూఢచారి సంస్థకు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్prayagraz: ప్రయాగ్‌రాజ్ టు అయోధ్య ప్రయాణం కేవలం 24 గంటలే! మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు.దీంతో ప్రయాగ్‌రాజ్ -అయోధ్య రహదారి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటల ప్రయాణానికి 24 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు. By Bhavana 14 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅయోధ్య పూజారి జల సమాధి | Ayodhya Ram Mandir Priest Satyendra Das Given Jal Samadhi In Sarayu River By RTV 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత! శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 'బ్రెయిన్ స్ట్రోక్' కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని SGPGIలో చేర్చారు. By Bhavana 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kameshwar Chaupal : అయోధ్య రామాలయానికి పునాది వేసిన కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత! రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి కామేశ్వర్ చౌపాల్ మొదటి ఇటుక వేశారు. By Krishna 07 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ayodhya: అయోధ్య రామమందిరానికి ఏడాది పూర్తి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి సంవత్సరం గడిచింది. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య జనవరి 22 నుంచి 41 రోజుల పాటు రామ్‌లాలా మహోత్సవ్ నిర్వహించనున్నారు. రామ్‌లాలా దర్శనం కోసం ఇతర ప్రాతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. By Vijaya Nimma 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn