/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Live Breakings
- Jun 19, 2025 14:12 ISTఅహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?
- Jun 19, 2025 12:50 ISTఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పుతిన్‌కు కౌంటర్ ఇచ్చిన ట్రంప్ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్య చేసుకోకూడదని పుతిన్ వ్యాఖ్యలపై ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీ సంగతి చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. జెలెన్‌స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలని.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. /fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/donald-trump-conter-attack-to-putin-on-israel-iran-war-2025-06-19-12-33-01.jpg) Donald Trump Conter Attack to Putin on israel-iran war MOST BREAKING 🚨 — Ashish Singh (@AshishSinghKiJi) June 19, 2025
 Iran Launched ballistic missile on Soroka Medical Center Hospital on Southern Israel
 It's BIGGEST ATTACK ! #IsraelIranConflict#IranUnderAttack#IranIsrael#IranIsraelConflictpic.twitter.com/T0R7rrt0gb
- Jun 19, 2025 12:49 ISTవైఎస్ జగన్ BJPకి దత్తపుత్రుడు: వైఎస్ షర్మిలబెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు. 
- Jun 19, 2025 12:48 ISTట్విట్టర్ లో ట్రెండవుతున్న కాజల్.. ఈ మ్యాషప్ వీడియోలు చూస్తే ఫిదా!ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో కాజల్ సినీ కెరీర్ కి సంబంధించిన ఒక మ్యాషప్ వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఇక్కడ చూడండి. /fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/kajal-ntr-pakka-local-song-2025-06-19-12-39-49.png) KAJAL- NTR PAKKA LOCAL SONG A true 'Queen of Masses' @MsKajalAggarwal, earned immense Love & Respect from both the Mass & Family Audience❤️ With her Charm & Versatile roles, she built a Fandom that Spans Generations🔥 — KAJAL Trends™ (@KajalTrends) June 18, 2025
 Hail Kajalism🚩@MsKajalAggarwal | #KajalAggarwal |#HappyBirthdayKajalpic.twitter.com/E6F1bbr3zpHappy Birthday @MsKajalAggarwal — Hemu_RC🔥 (@Hemuu__RC) June 18, 2025
 ❤️🎈🤩#Happybirthdaykajalpic.twitter.com/zsrNItBr2tHappiest Birthday @MsKajalAggarwal ma'am from @AlwaysRamCharan fans — Mohit (@AlwaysMohit) June 18, 2025
 You will definitely remain our favourite pair forever ❤️❤️❤️
 Wish to see you one more time on screen with #RamCharan#HappyBirthdayKajalpic.twitter.com/uaRssDbBHoLet's Fill TL with @MsKajalAggarwal songs ♥️ — 𝐏𝐫𝐢𝐲𝐚𝐡🐼 (@PriyaRC_4) June 18, 2025
 Quote your fav song of #KajalAggarwal#HappyBirthdayKajal
 https://t.co/X5Ghm6m30T
- Jun 19, 2025 12:12 ISTహ్యాపీ బర్త్‌డే కాజల్.. అగ్రతారగా 'చందమామ' సినీ ప్రయాణం ఇదే!
- Jun 19, 2025 12:11 ISTAhmedabad Plane Crash: DNA టెస్ట్‌తో 210 డెడ్‌బాడీలు గుర్తింపు.. 187 మృతదేహాలు అప్పగింత
- Jun 19, 2025 12:10 ISTజగన్ పర్యటనలో రప్పా.. రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు
- Jun 19, 2025 11:03 ISTఅంబటి రాంబాబుపై కేసు నమోదు
- Jun 19, 2025 10:17 ISTలక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం
- Jun 19, 2025 10:16 ISTఅమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ వీసాలు షురూఅమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా తప్పకుండా తనిఖీ చేస్తామని పేర్కొంది. /fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/us-resumes-student-visas-2025-06-19-09-16-29.jpg) US Resumes Student Visas, Social Media Vetting Of Applicants Mandatory 
- Jun 19, 2025 10:15 ISTమరో విమానంలో సాంకేతిక సమస్య.. వెనక్కి మళ్లింపు
- Jun 19, 2025 08:23 ISTఇరాన్‌కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు
- Jun 19, 2025 08:00 ISTఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్..అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు /fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/russia-warns-us-against-military-aid-to-israel-amid-escalating-iran-israel-strikes-2025-06-19-07-48-28.jpg) Russia Warns U.S. Against Military Aid to Israel Amid Escalating Iran-Israel Strikes 
- Jun 19, 2025 07:26 ISTభారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతిగుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు. పలు జిల్లాల్లో 48 గంటల్లో వరదల కారణంగా 22 చనిపోయారు. #WATCH | Gujarat | Heavy rains wreak havoc in Bhavnagar as locals claim connectivity between many villages disrupted — ANI (@ANI) June 17, 2025
 A local resident says, "Heavy rain continued since last night due to which the pathways between villages broke..." pic.twitter.com/vOUgfSXfWS#Monsoon2025#FloodRescue — 06 NDRF VADODARA (@06NDRF) June 18, 2025
 #18/06/25
 ♦️#Team6NDRF rescued 22 citizens trapped in flood waters at Pipaliya village in Botad district of Gujarat & shifted them to a safe shelter. The rescue operation was carried out from evening till midnight yesterday@NDRFHQ@Collectorbotad@ANIpic.twitter.com/10KuohXfbG#WATCH | Gujarat | A team of National Disaster Response Force has arrived in Botad to search for missing persons after a car with nine people was washed away in a river near Kariyani village yesterday pic.twitter.com/hAUhliFV9V — ANI (@ANI) June 18, 2025
- Jun 19, 2025 07:25 ISTప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
- Jun 19, 2025 07:24 ISTఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!
- Jun 19, 2025 07:23 ISTఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రంకేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మొదటి విమానం చేరుకుంది. Operation Sindhu begins 🇮🇳. — Randhir Jaiswal (@MEAIndia) June 18, 2025
 India launched Operation Sindhu to evacuate Indian nationals from Iran. India evacuated 110 students from northern Iran who crossed into Armenia under the supervision of our Missions in Iran and Armenia on 17th June. They departed from Yerevan on a… pic.twitter.com/8WJom7wh5fఇరాన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం#iranisraelwar#indigoflight#IranIsrael#OperationSindhu#RTVpic.twitter.com/PbdooudFYB — RTV (@RTVnewsnetwork) June 19, 2025
/rtv/media/member_avatars/2025/08/18/2025-08-18t091852383z-whatsapp-image-2025-08-18-at-24829-pm-2025-08-18-14-48-53.jpeg )
 Follow Us
 Follow Us
                /fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/black-box-2025-06-19-13-57-54.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/hbd-kajal-agarwal-2025-06-19-11-46-23.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/dna-in-ahmedabad-plane-crash-2025-06-19-11-55-41.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_library/vi/N2n8tCwTzhs/hqdefault-388370.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/03/14/ZL0cQCIX4DkPHFbH9dTY.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/diamond-in-gudimetla-2025-06-19-09-05-46.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/spicejet-flight-2025-06-19-10-03-24.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/islamic-countries-2025-06-19-08-10-53.jpeg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/gujarat-floods-2025-06-19-07-22-30.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/4-indian-schools-in-race-for-world-best-school-awards-2025-06-19-06-54-14.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/05/10/mm4aXU5lQj7CufWUajY2.jpg)
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/operation-sindhu-2025-06-19-06-48-20.jpg)