HBD Kajal: టాలీవుడ్ ఖ్వీన్ కాజల్ అగర్వాల్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ఫ్యాన్ మేడ్ వీడియోలతో నిండిపోయింది. ఇందులో కాజల్ సినీ కెరీర్ కి సంబంధించిన ఒక మ్యాషప్ వీడియో మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ సెలెబ్రెటీలు కాజల్ గురించి చెప్పిన మాటలు, ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే రోల్స్ ని గుర్తుచేస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
A true 'Queen of Masses' @MsKajalAggarwal, earned immense Love & Respect from both the Mass & Family Audience❤️ With her Charm & Versatile roles, she built a Fandom that Spans Generations🔥
— KAJAL Trends™ (@KajalTrends) June 18, 2025
Hail Kajalism🚩@MsKajalAggarwal | #KajalAggarwal |#HappyBirthdayKajal pic.twitter.com/E6F1bbr3zp
కాజల్ కొత్త ట్రెండ్
'పక్కా లోకల్' ఐటమ్ సాంగ్ లో కనిపించి హీరోయిన్ గా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న సమయంలో.. ఇలా స్పెషల్ సాంగ్ నటించడానికి కాజల్ చూపిన తెగువ, ఆమె ప్రొఫెషనలిజాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రల్లో కనిపించే కాజల్, "పక్కా లోకల్" పాటతో తనలోని మరో కోణాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాటలో ఎన్టీఆర్ కి దీటుగా కాజల్ ఎనర్జీ, ఆమె వేసిన స్టెప్పులు, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Happy Birthday @MsKajalAggarwal
— Hemu_RC🔥 (@Hemuu__RC) June 18, 2025
❤️🎈🤩#Happybirthdaykajal pic.twitter.com/zsrNItBr2t
రామ్ చరణ్ - కాజల్ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్ సమయంలో జరిగిన BTS సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు.
Happiest Birthday @MsKajalAggarwal ma'am from @AlwaysRamCharan fans
— Mohit (@AlwaysMohit) June 18, 2025
You will definitely remain our favourite pair forever ❤️❤️❤️
Wish to see you one more time on screen with #RamCharan#HappyBirthdayKajal pic.twitter.com/uaRssDbBHo
కాజల్- ప్రభాస్ జోడి అప్పట్లో సూపర్ హిట్ పెయిర్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాల్లో ప్రభాస్ జోడీగా కాజల్ అందం, అభినయం ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి.
Let's Fill TL with @MsKajalAggarwal songs ♥️
— 𝐏𝐫𝐢𝐲𝐚𝐡🐼 (@PriyaRC_4) June 18, 2025
Quote your fav song of #KajalAggarwal#HappyBirthdayKajal
https://t.co/X5Ghm6m30T
Also Read: HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్‌డే కాజల్.. అగ్రతారగా 'చందమామ' సినీ ప్రయాణం ఇదే!