ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: తిరుమల తిరుపతిని సంప్రోక్షణ చేయాలి! తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సంప్రోక్షన లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలన్నారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu: మోదీ, అయోధ్యకు లక్షకుపైగా తిరుపతి లడ్డూలు! జంతు కొవ్వుతో చేసిన తిరుపతి లడ్డూలను మోదీతోపాటు అయోధ్యకు అందించడంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ స్వయంగా తన చేతుల మీదుగా అందించడం విశేషం. పవిత్రతను చెడగొట్టారంటూ సత్యేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: 8వ తరగతి బాలికపై వార్డెన్ భర్త లైంగిక దాడి! ఏపీ ఏలూరు జిల్లా 'శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్' బాలికలపై అత్యాచారానికి పాల్పడిన బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హాస్టల్ వార్డెన్, భార్య ఫణిశ్రీ సహకారంతోనే శశికుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గుర్తించారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూతుర్ని చంపి..పాతిపెట్టి..పైన కంప వేసి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆమెను చంపేశారు. ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తమ బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి! ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్ ! తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''! హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఏపీలో 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎందుకు రెచ్చగొట్టడం..వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా–ప్రకాశ్ రాజ్ తిరుపతి లడ్డూ వివాదం మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ పెట్టిన పోస్ట్‌కు రిప్లైగా..ఎందుకు దీనిని జాతీయం చేస్తూ రెచ్చగొడుతున్నారు, వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn