తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''! హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఏపీలో 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎందుకు రెచ్చగొట్టడం..వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా–ప్రకాశ్ రాజ్ తిరుపతి లడ్డూ వివాదం మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ పెట్టిన పోస్ట్‌కు రిప్లైగా..ఎందుకు దీనిని జాతీయం చేస్తూ రెచ్చగొడుతున్నారు, వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JATHWANI: జెత్వానీ కేసులో ఐపీఎస్ కాంతి రాణాకు బిగుస్తున్న ఉచ్చు! ముంబై నటి జెత్వాని కేసులో ఐపీఎస్ కాంతి రాణా టాటాకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీవారి లడ్డూ కల్తీ పాపం జగన్‌కి చుట్టుకుంటుంది.. మండిపడ్డ ఎంపీ తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమన్నారు. ఈ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుందని బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. By Kusuma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తక్కువ రేటుకే నెయ్యి సరఫరా.. అనుమానం వ్యక్తం చేసిన టీటీడీ ఈవో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యత విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా.. జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు. By Kusuma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె? మీరు స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారా? తక్కువ ధరకే టేస్టీ ఫుడ్ అంటూ వీధుల్లో లభించే ఫుడ్ ను తెగ లాగించేస్తూ ఉంటారా? జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలోనే మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడతారని మీకు తెలుసా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మా నెయ్యిలో ఏముందంటే.. AR డెయిరీ సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూలో కల్తీ ఉందనే వార్త తీవ్ర దుమారం రేపుతుంది. అయితే తిరుపతి లడ్డూకి నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డెయిరీ ఫుడ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని స్పష్టం చేసింది. By Kusuma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్! జెత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు.విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కోసం ఆరు బృందాలు గాలిస్తుండగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని అచూకి గుర్తించి అరెస్ట్ చేశారు. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn