Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం.. తెలంగాణ ఎందుకు అడ్డుచెబుతోంది ?
బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది.