రాజకీయాలు 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్! మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ! విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ లోకో పైలట్‌ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు! దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్‌ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే? పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. సీఎం పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న షార్ట్ వీడియోని అప్లోడ్ చేసి "దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది, మళ్ళీ చెప్తున్నా ప్రాణగండం ఉంది" అంటూ చైతన్య చేయడంతో అరెస్ట్ చేశారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం! తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం NH-16పై బస్సును 10 మంది భవాని భక్తులతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. కార్ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా కారులో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn