'పేదల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు-PHOTOS

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో ఈ రోజు నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు పింఛను అందజేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

New Update
FB_IMG_1759339094357
Advertisment
తాజా కథనాలు