ఆంధ్రప్రదేశ్AP Crime: ఏపీలో అమానుషం.. ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ల చిన్నారి మూతి కాల్చి..! ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ళ బాలికపై వాతలు పెట్టిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా పక్కింటి చిన్నారి తీసిందని చెప్పాడు. దీంతో ఆ చిన్నారిని పొయ్యిదగ్గరకు తీసుకెళ్లి అట్లకాడ కాల్చి వాతలు పెట్టారు. By Seetha Ram 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu🔴Live Breakings: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Former CM Jagan : మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడి..తాటికాయలు విసిరిన దుండగులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెలుతూ జగన్ ఇంటివైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది. By Madhukar Vydhyula 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Sexual harassment : ఏలూరు స్పోర్ట్స్ హాస్టల్లో దారుణం.. మహిళా వెయిట్ లిఫ్టర్లపై కోచ్ లైంగిక వేధింపులు ఏపీలోని ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో శిక్షణ పొందుతున్న మహిళ క్రీడాకారుల్ని కోచ్లు వేధింపులకు గురి చేస్తున్నారు. మీకు శిక్షణ ఇవ్వాలంటే మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నారు. ఈ వేధింపుల్ని తట్టుకోలేక వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. By Madhukar Vydhyula 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్VIRAL VIDEO: సింగయ్యని తొక్కుకుంటూ వెళ్లిన జగన్ కారు జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందాడు. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. By K Mohan 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu🔴Live News Updates: పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ లో బిగ్ ట్విస్ట్... ఊరటనిచ్చిన కోర్టు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు జిల్లాలో రాజు అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి.. అనంతరం తానే గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఈ దారుణం చేస్తినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime : భార్యపై అనుమానం.. పిల్లలను చంపి.. సూసైడ్ చేసుకుంటానని... భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానమే హత్యలకు కారణమని తేలింది. By Madhukar Vydhyula 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBanakacharla: 3 నదుల అనుసంధానం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు.. బనకచర్ల ఫుల్ స్టోరీ ఇదే! మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు. By K Mohan 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn