AP Crime: ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లాలో రాజు అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి.. అనంతరం తానే గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఈ దారుణం చేస్తినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.