/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-19-22.jpg)
ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొంథా తుపాను ప్రభావం వల్ల మణుగులూరు గ్రామంలో పర్యటించారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-19-31.jpg)
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐ.పీ.యస్. ఆదేశాల మేరకు చందోలు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ వారి సిబ్బంది రోడ్ల పై విరిగి పడిఉన్నచెట్లను, విద్యుత్ స్తంభాలను తొలగించారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-19-45.jpg)
విషయం తెలుసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా చెట్లను తొలగించారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-20-00.jpg)
మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఏర్పేడు మండలంలోని నచ్చనిర్ పంచాయతీలోని గిరిజన కాలనీలో గోడలు కూలి నిరాశ్రయులైన ప్రజలను దగ్గుపేరు స్కూల్ లో పునరావాసం కల్పించి వారికి నిత్యవసర సరుకులు, 25 కేజీల బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-20-40.jpg)
మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించింది.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-20-48.jpg)
ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గాన్ని నిడదవోలు ఫైర్ స్టేషన్ సిబ్బంది క్లియర్ చేసింది.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-20-58.jpg)
మొంథా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ బస్టాండ్, రాజీవ్ పార్క్ వద్ద పరిస్థితులను అధికారులతో కలిసి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-21-17.jpg)
సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొంథా తుఫాను ప్రభావంతో ఏర్పడిన వర్షాలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, చెట్లు విరిగి పడిన పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-21-29.jpg)
రోడ్డుపై పడిన చెట్టను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-21-55.jpg)
ఒంగోలు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా చెప్పారు.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-22-29.jpg)
ప్రతి బాధితుడికి అండగా ఉంటానని మాట ఇస్తూ.. ఎటువంటి సహాయం అయినా తన నుంచి వైసీపీ పార్టీ నుంచి ఉంటుందని చుండూరి రవి ధైర్యం చెప్పారు.
Follow Us